Tuesday, 3 November 2026

June 2022

Featured News

ఆకుపాముల వద్ద యాక్సిడెంట్* – దగ్గరుండి వైద్య పరీక్షలు చేయించిన జలగం సుధీర్

మునగాల, జూన్ 03(జనంసాక్షి): మునగాల మండలం ఆకుపాముల గ్రామ క్రాస్ రోడ్ వద్ద విజయవాడ నుండి హైద్రాబాద్ వెళ్తున్న కారు మరియు మోటర్ సైకిల్ యాక్సిడెంట్ లో గాయపడిన పచ్చిపాల కోటెశ్వరరావు అనే వ్యక్తిని 108 అంబులెన్స్ లో…

Featured News

*గ్రామాల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం* – ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం

మునగాల, జూన్ 03(జనంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా  చేపట్టిందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మునగాల మండల…

Featured News

పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి .. – ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి ప్రతినిధి జూన్3 (జనంసాక్షి); నిరుద్యోగ యువత తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసన సభ్యులు గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. జూన్ నెల 5వ తేది…

Featured News

బిఎస్పీ హత్నూర మండలాద్యక్షుడిగా ముక్కగల్ల ప్రవీణ్

హత్నూర (జనం సాక్షి) బహుజన సమాజ్ పార్టీ హత్నూర మండలాద్యక్షుడిగా వడ్డెపల్లి గ్రామానికి చెందిన ముక్కగల్ల ప్రవీణ్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ పార్టీ మెదక్ జిల్లా ఇంఛార్జి అల్లారం రత్నయ్య తెలిపారు.మండలం పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో…

Featured News

వైకుంఠధామం, క్రీడా ప్రాంగణంను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్..

కామారెడ్డి రూరల్ జూన్3(జనంసాక్షి); కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవుని పల్లి లో వైకుంఠధామం, క్రీడా ప్రాంగణంను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం మౌలిక వసతులను…

Featured News

నూతన వధూవరులను ఆశీర్వదించిన స్థానిక ఎల్లారెడ్డి శాసన సభ్యులు శ్రీ జాజల సురేందర్

ఈ రోజు గాంధారి మండలం కోత్తాబాది తాండలో దుర్గం మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్  కూతురు వివాహా మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన స్థానిక ఎల్లారెడ్డి శాసన సభ్యులు శ్రీ జాజల సురేందర్ వారితో పాటు గాంధారి…

Featured News

కలెక్టర్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన

పెరుగుతున్న పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ ,తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ రేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో టిటిడి కళ్యాణ మండపం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. యూటీవీ రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య,…

Featured News

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ లో కవి సమ్మేళనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో గురువారం కవి సమ్మేళనం జరిగింది. జిల్లా అదనపు కలెక్టర్ పోరా రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కవి సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో కవి మూర్తులు పాల్గొని…

Featured News

సదాశివపేట మండలంలో దళిత బంద్ ;

 సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మైలారం ప్రభాకర్ దళిత బంధు స్కీం లో పొందిన 10 లక్షల తో ఏర్పాటుచేసిన దుస్తుల దుకాణాన్ని మాజీ ఎమ్మెల్యే, తెరాస జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్, ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ,,,…

Featured News

గ్రామీణ యువతను ప్రోచహించడమే ప్రభుత్వ లాక్షంగా గ్రామీణ క్రీడా మైదానాలు

ప్రతి రోజు క్రీడలు అడడం వల శారీరక దృఢత్వం తో పాటు మానసికంగా ఉల్లాసానికి దోహద పడుతుంది అని మొయినాబాద్ మండల ఎంపీపీ నక్షత్రం జయంత్ జెడ్పీటీసీ కలే శ్రీకాంత్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర…