ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
చిట్యాల 2(జనం సాక్షి) మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి ఎమ్మార్వో వేణుగోపాల్ ,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూట్ల తిరుపతి, బీజేపీ ఆధ్వర్యంలో గ జనాల…







