Tuesday, 3 November 2026

June 2022

Featured News

యాదాద్రి లో కవి సమ్మేళనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. . ఈ సందర్బంగా ఆయన …

Featured News

సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మాట్లాడు సాధించిన తెలంగాణలో మళ్లీ కెసిఆర్ గడీల పాలన

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు జాతీయ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్ పాలన గడిల కే పరిమితం అయింది అన్నారు…

Featured News

దేశానికి దిక్సూచి తెలంగాణ కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి బాట పటాన్చెరు లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

పటాన్ చెరు జూన్ 2(జనం సాక్షి) పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశానికి దిక్సూచి గా మార్చారనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పటాన్చెరు నియోజకవర్గంలో ఘనంగా…

Featured News

ఢిల్లీ వసంత్ ఆలోచనలు నిత్యనూతనం: జేడీ లక్ష్మీనారాయణ

జహీరాబాద్ జూన్ 2 (జనంసాక్షి)ఢిల్లీ వసంత్ ఆలోచనలు నిత్యనూతన మని అది పాదయాత్ర అయినా కుంభ సందేశ యాత్ర అయినా ఆయన ఆలోచనలకు తార్కాణమని .సిబిఐ మాజీ జేడీ వి. వి లక్ష్మీనారాయణ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం…

Featured News

క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవనికి ముఖ్యఅతిథిగా పోచారం శ్రీనివాస్ జాజాల సురేందర్ ____________________________________________

ఎల్లారెడ్డి  నియోజకవర్గ గాంధారి మండల హేమ్లానాయక్ తండాలో తెలంగాణ క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గౌ.శ్రీ.పోచారం శ్రీనివాస్ రెడ్డి  మరియు ఎల్లారెడ్డి శాసన సభ్యులు గౌ.శ్రీ. జాజాల సురేందర్ గారు…

Featured News

వేములవాడలో నాభిశిలా జాతర కు సంజీవ్ నాయక్ హామీ ఇచ్చిన 75 వేలు రూపాయల అందచేత*

వేములవాడలో నాభిశిలా జాతర కు  సంజీవ్ నాయక్ హామీ ఇచ్చిన 75 వేలు రూపాయల అందచేత* ఇల్లందు, జూన్ 02(జనంసాక్షి): ఇల్లందు మండల పరిధిలో ఉన్న వేములవాడ గ్రామస్తులకు గత నెల22వ తారీకు నా గ్రామస్తుల కోరిక మేరకు…

Featured News

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ త్వరగా కోలుకోవాలి – భాజపా శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, జూన్ 02( జనంసాక్షి): రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ వీలయినంత త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ ఆశాభావం…

Featured News

బుడతడి టాలెంట్ కు ఎవరైనా ఫిదా కావల్సిందే..!

12 నిమిషాల్లో 60 పద్యాలు చదివి రికార్డ్ సృష్టించిన బుడతడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన సిద్దిపేట జిల్లా వాసి చేర్యాల (జనంసాక్షి) జూన్ 02 : ఐదేళ్ల వయసులోనే మనం చేసే పనుల పట్ల ఆసక్తి,…

Featured News

హుజూర్ నగర్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హుజూర్ నగర్ జూన్ 2 (జనం సాక్షి): ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హుజూర్ నగర్ పట్టణంలో  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో హుజూర్ నగర్  శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి జాతీయ జెండా ఎగురవేసి…

Featured News

కేసముద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కేసముద్రం జూన్2(జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కేసముద్రం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగానే కేసముద్రం మండలం తెరాస పార్టీ కార్యాలయంలో తెరాస పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్ ఆధ్వర్యంలో…