పాఠశాలలను తనిఖీ చేసిన ఖేడ్ ఎంపీపీ
నారాయణఖేడ్ జూన్28(జనం సాక్షి) నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు.హాజరు రిజిస్ట్రార్ లను పరిశీలించారు.ప్రతి ఒక్కరు సమయ పాలన పాటించాలన్నారు.కోవిడ్ కారణంగా విద్యార్థిని విద్యార్థులు నష్టపోయిన…









