*పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.యం అబ్రహం*.అలంపూర్ జూన్ 30 (జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రసేనారెడ్డి పదో తరగతి ఫలితాలను గురువారం విడుదల చేశారు.ఇట్టి ఫలితాల్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులు,వారి తల్లిదండ్రులకు పేరు పేరున అలంపూర్ మండల కేంద్రంలో శాసనసభ్యులు…










