రాజంపేట్ ఊర చెరువు పట్టించుకోని అధికారులు
రాజంపేట్ మండల కేంద్రంలోని ఊర చెరువు ప్రమాదం అంచున చేరింది నిండు కుండలా ఉన్న చెరువు కట్ట పటిష్టంగా లేదని అదే చెరువు అలుగు తెగిపోయి అక్కడ పెద్ద గుంత ఏర్పడింది రైతన్నల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు…
రాజంపేట్ మండల కేంద్రంలోని ఊర చెరువు ప్రమాదం అంచున చేరింది నిండు కుండలా ఉన్న చెరువు కట్ట పటిష్టంగా లేదని అదే చెరువు అలుగు తెగిపోయి అక్కడ పెద్ద గుంత ఏర్పడింది రైతన్నల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు…
బోథ్ మండలం లోని కౌఠ గ్రామానికి చెందిన వెండి సోమేశ్వర్ తండ్రి వెండి సుదామ్ ఇటీవల అనారోగ్యంతో శ్వర్గస్తియులైన విషయం తెలుసుకున్న *గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి మరణానికి…
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ తోట పెంటా రెడ్డి గార్డెన్స్ లో బొల్లారం నగర సేవాసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురేష్ సేవాసమితి వ్యవస్థాపకులు సురేష్ యోగ ఆచార్యులు…
బడి బాట కార్యక్రమం అమలులో భాగంగా బుధవారం యుపిఎస్ కంబాలాపూర్ పాఠశాలను మండల విద్యాధికారి జయ రాములు ఆకస్మికంగా సందర్శించటం జరిగింది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టబడిన పాఠశాలల సంసిద్ధత కార్యక్ర…
జడ్పిటిసి గొర్రె సాగర్. చిట్యాల22( జనంసాక్షి) రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు నూతన పంటలైన ఆయిల్ఫామ్ సాగు తో లాభసాటి మేలు జరుగుతుందని జడ్పిటిసి గొర్రె సాగర్ అన్నారు. బుధవారం మండలంలోని ఒడితల,నైన్ పాక,చైన్ పాక రైతు వేదికలలో…
వర్షాకాలం ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని సిపిఎం కామారెడ్డి జిల్లా కమిటి సభ్యులు సురేష్ గొండ విమర్శించారు. ఆయన బుధవారం జనంసాక్షి తో మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం రైతు…
మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో ప్రియా సిమెంట్ కాంట్రాక్ట్ కార్మికులు హక్కులకై జరిగే ఆకలి పోరాటానికి పార్టీలకతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శీతల రోషపతి కోరారు,…
రాజంపేట్ మండలం కొండాపూర్ గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక పచ్చిరొట్ట పంటలను పరిశీలించారు, ముఖ్యంగా వరి పంటకు ముందు ఈ పచ్చిరొట్ట పంటల్ని కలియ దున్నడం వల్ల పైరు ఏపుగా పెరిగి అధిక దిగుబడి ఇస్తుంది కావున…
రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజదర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టివీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అందుకే ఆయన పేరు తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు. పేరు తెలుగు భాష, తెలుగు జాతి…
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఏప్రిల్ 30, 1910 జన్మించారు. ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా,…