పథకం ప్రకారమే హత్య …డీఎస్పీ జైపాల్ రెడ్డి
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని సంగమేశ్వర కాలనీ లో ఈనెల 17న రాత్రి సాయిలును రామకృష్ణ వర్గం హత్య చేసారని బాన్సువాడ డి.ఎస్.పి జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన పట్టణ కేంద్రంలోని పోలీసుస్టేషన్లో పాత్రికేయుల సమావేశంలో హత్య కేసు…










