పంటల ఉత్పత్తిలో భాస్వరం ఒక ప్రధాన పోషకంలాంటిది- మునగాల మండల వ్యవసాయాధికారి బి.అనిల్ కుమార్
మునగాల మండలంలోని గణపవరం గ్రామంలో డి.ఏ.పి ని తగ్గించి భాస్వరాన్ని కరిగించే బాక్టీరియా వాడకం గురించి మంగళవారం రైతులకు అవగాహణ కల్పించటం జరిగింది. ఈ సందర్భంగా భాస్వరాన్ని కరిగించే బాక్టీరియా వాడకం గూర్చి మునగాల మండల వ్యవసాయాధికారి బి.అనిల్…








