సామాజిక స్పృహ సేవా దృక్పథం కలిగి ఉండాలి….
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సామాగ్రి వాహనానికి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. సంగారెడ్డి టౌన్ జనంసాక్షి ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సేవా దృక్పథంతో సమాజసేవలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శరత్ పిలుపు…








