ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పర్యటన కాంగ్రెస్ సర్పంచ్ అరెస్టు..
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామ పర్యటన నేపథ్యంలో బుధవారం స్థానిక గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆది శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుడ్ల బాబుతో పాటు చేర్యాల మండల…








