Wednesday, 4 November 2026

June 2022

జిల్లా వార్తలు

రైతు సంక్షేమ పథకాల్లో దేశంలో ముందున్నాం

2లక్షల రుణమాఫీ హావిూతో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు వారికి భవిష్యత్‌ లేదన్న ఎమ్మెల్యే పైళ్ల యాదాద్రి భువనగరి,జూన్‌10(జ‌నంసాక్షి):ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతుబంధు,రైతుబీమా, నిరంతర విద్యుత్‌ పథకాలతో తెలంగాణలో రైతులకు తిరుగులేకుండా పోయిందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల…

Featured News

జాతీయ లోక్ఆదాలత్ ను విజయవంతం చేయండి

జనంసాక్షి బోథ్ : రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు విలువైన సమయంతో పాటు న్యాయం జరుగుతుందని బోథ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బి హుస్సేన్ అన్నారు. ఈ సందర్బంగా కోర్టు హలులో శుక్రవారం…

ఆదిలాబాద్

పోడు భూములపై గిరిజనుల పోరు

ఉట్నూరులో 13న పోడుగర్జన సభ అటవీభూముల్లో పోడు సరికాదన్న అధికారులు ఆదిలాబాద్‌,జూన్‌10(జ‌నంసాక్షి): పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 13న చేపట్ట పోడుగర్జన విజయవంతం చేయాలని ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు…

Featured News

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

నల్లబెల్లి జూన్ 10 (జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని రామతీర్థం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి అన్నారు. మన ఊరు_ మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని రామతీర్థం గ్రామంలో బడిఈడు పిల్లలను ప్రభుత్వ…

Featured News

భగత్ అంటే నాకు ప్రాణం, ఆయనుంటేనే ఏ వేడుకైన నందికొండ టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి… భూష రాజుల కృష్ణయ్య.

నాగార్జునసాగర్ (నందికొండ)జూన్10 (జనం సాక్షి); నాగార్జునసాగర్ నియోజకవర్గం శాసనసభ్యులు నోముల భగత్ నివాసంలో నందికొండ మున్సిపాలిటీ పట్టణ కార్యదర్శి భూష రాజుల కృష్ణయ్య జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే ఎమ్మెల్యే భగత్ తోనే చేసుకుంటానని…

Featured News

వరంగల్ 38వ డివిజన్ లో పట్టణ ప్రగతి -కార్పొరేటర్ భైరబోయిన ఉమా -దామోదర్ యాదవ్

 వరంగల్ మహా నగరంలోని 38వ డివిజన్ లో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమం కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఖిలా వరంగల్ మధ్యకోటలో ,మిషన్ భగీరథ పైపులైను , రిస్టోరేషన్  సమస్యలు ,డ్రైనేజ్ సమస్యలు మరియు…

Featured News

వర్మి కంపోస్టు ద్వారా గ్రామాలకు అదనపు ఆదాయం

నల్లబెల్లి జూన్ 10 (జనం సాక్షి): వర్మి కంపోస్టు ద్వారా గ్రామాలకు అదనపు ఆదాయం వస్తుందని మేడపేల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ పేర్కొన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి లో భాగంగా మండలంలోని మేడపేల్లి గ్రామపంచాయతీ పరిధిలోని…

Featured News

01పి , చెరువును తలపిస్తున్న నష్కల్ రైల్వే అండర్ బ్రిడ్జి

చెరువును తలపిస్తున్న నష్కల్ రైల్వే అండర్ బ్రిడ్జి స్టేషన్ ఘన్పూర్, జూన్ 10, ( జనం సాక్షి ), చిల్పూర్ మండలంలోని జాతీయరహదారి నుండి నష్కల్ గ్రామానికి వెళ్లేదారిలో ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి కింద సైడ్ వాల్…

Featured News

చేర్యాల సీఐగా మంచినీళ్ల శ్రీనివాస్..

చేర్యాల (జనంసాక్షి) జూన్ 10 : చేర్యాల నూతన సీఐగా సిద్దిపేట సీసీఎస్ లో విధులు నిర్వహిస్తున్న మంచినీళ్ల శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా చేర్యాల సీఐగా పని చేసిన భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని…

Featured News

దోమ..పల్లె ప్రగతి షెడ్యూల్లో భాగంగా శుక్రవారం సర్పంచ్ కె రాజిరెడ్డి తో కలిసి నర్సరిని సందర్శించినట్లు పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ తెలిపారు వర్షాలు ప్రారంభం కాగానే ఎంపిక చేసిన స్థలాల్లో అందరి సహకారం తో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం అవుతుందని సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం లో ఐకేపీ సిబ్బంది నారాయణ శేకర్ మాదవి భాగ్య మౌనిక అంగన్వాడీ కార్యకర్తలు జి నిర్మల బీమమ్మ జే నిర్మల ఏఎనేమ్ సత్యమ్మ సీనియర్ సిటిజెన్ అంజబాబు ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు

జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో జూన్ 10 (జనంసాక్షి):-    జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో  శాంతినగర్ నందు నిరుద్యోగ యువతను ఉద్దేశించి రాబోయే కాలంలో విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో…