ఘనంగా సంతోషిమాత బ్రహ్మోత్సవాలు
\సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):స్థానిక సంతోషిమాత దేవాలయం ప్రతిష్టించబడి 27 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సంతోషిమాత బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భముగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ తెల్లవారుజామునే సంతోషిమాత, సత్య సాంబ శివుడు,లక్ష్మీ గణపతి, ఆంజనేయ…










