అంగన్వాడీ కేంద్రాలకు పక్కా నిర్మాణాలు చేపట్టాలి
జనం సాక్షి చండ్రుగొండ (జూన్ 08)మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టాలని సీపీఎం మండల నాయకులు కోరారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఎంపీడీఓ అన్నపూర్ణకు…








