పరుమాల నాగరాజు లేకపోవడం పార్టీకి తీరని లోటు… -పరమాల నాగరాజు గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
గద్వాల రూరల్ జూన్ 07 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని కే.ఎస్ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, స్వర్గీయులు పరుమాల నాగరాజు గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా…










