పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వసతి లేక విద్యార్థులు నానా అవస్థలు.
నెరడిగొండ జులై (జనంసాక్షి): బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వసతి గృహాలు లేని దుస్థితి మండలంలో నెలకొందని అందుచేత డిగ్రీ నిరుద్యోగ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుటకు…








