కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీపీ, జెడ్పీటీసీ
కుల్కచర్ల, జులై 24 (జనం సాక్షి): సమాచార సాంకేతిక శాఖ మరియు పురపాలక శాఖా మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) జన్మదినం సందర్భంగా కుల్కచర్ల మండల పరిధిలోని చాపల గూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ గాంధీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో…









