అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా
మల్హర్ రావు, జనంసాక్షి మండలంలోని నాచారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ సరోవర్ పథకంలో భాగంగా నిర్మాణం చేసిన చెరువును జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. చెరువు కట్ట…









