Sunday, 8 November 2026

July 2022

ఆదిలాబాద్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనిల్ జాదవ్.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు కొప్పుల ప్రమోద్ నాయనమ్మ ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ అనిల్ జాదవ్ శుక్రవారం రోజున కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి…

Featured News

హర్‌ ఘర్‌ తిరంగా

ఇంటిపై జెండా ఎగురేయండి: మోడీ న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): భారత్‌కు స్వాతంత్యర్ర వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై ఆగస్టు 13,14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ…

జిల్లా వార్తలు

కాంగ్రెస్ నాయకుల అరెస్టు

భూపాలపల్లి టౌన్ జూలై 21 (జనంసాక్షి); ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి  పైన కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈ.డి ద్వారా దాడులు చేయిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసే క్రమంలో భూపాలపల్లి కాంగ్రెస్ కార్యకర్తలను…

Featured News

కాళేశ్వరంపై సుప్రీం విచారణ

తదుపరి విచారణ 27కు వాయిదా న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టు విచారణచేపట్టింది.కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం…

Featured News

శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత

నిరసనకారులపై సైన్యం దాడి అధ్యక్షభవనం ముందు టెంట్లు తొలగింపు ఆందోళనకారులపై విచక్షణారహితంగా లాఠీ ఘటనపై మండిపడ్డ అమెరికా రాయబారి కొలంబో,జూలై22(జనం సాక్షి :శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొలంబోలోని గాల్‌ ఫేస్‌ సైట్‌లో కొన్ని రోజులుగా టెంట్లు వేసుకుని నిరసనలు…

జిల్లా వార్తలు

ఆయన నా భర్త కాదు.. మాజీ భర్త: సమంత

కరణ్ జొహార్ షోలో సమంత సంచలన వ్యాఖ్యలు చైతూతో స్నేహపూర్వక సంబంధాలు లేవన్న సామ్ రూ. 250 కోట్ల భరణం తీసుకున్నాననే వార్తల్లో నిజం లేదని వ్యాఖ్య బాలీవుడ్ లో సమంత తాజా సెన్సేషన్ గా నిలుస్తోంది. హిందీ…

Featured News

ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ

అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్య న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి : భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుక్రవారం కలిసారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ద్రౌపది ముర్ముకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 15…

జిల్లా వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం

కారు బైక్ ఢీ : మృతి చెందిన వ్యక్తి జనం సాక్షి, వంగూరు: మండల కేంద్రంలోని తిప్పారెడ్డిపల్లి గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతనది మాడుగుల మండలo నర్సాయిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (42) గత…

Featured News

బ్రిడ్జినిర్మాణం పరిశీలించిన మంత్రి

మహబూబ్‌నగర్‌,జూలై22(జనం సాక్షి ): జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వద్ద జరుగుతున్న 2వ రైల్వే ప్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ శుక్రవారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని, రోడ్డు ప్రమాదాలు…

ఆదిలాబాద్

పాఠ్యపుస్తకాల పంపిణీ

  దండేపల్లి. జనం సాక్షి.22 జూలై దండేపల్లి మండల కేంద్రంలో ని ఉన్నంత పాఠశాలలో శుక్రవారం ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం పాఠ్య పుస్తకాలను ఏఎంసి చైర్మన్…