Sunday, 8 November 2026

July 2022

Featured News

పోలవరంపై నోరు పారేసుకోవడం తగదు

నిర్వాసితులకు తక్షణం పరిహారం చెల్లించాలి మంత్రి పువ్వాడ కామెంట్లు అర్ధరహితం: నారాయణ విజయవాడ,జూలై22(ఆర్‌ఎన్‌ఎ): పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వ్యాఖ్యలు అర్ధరహితమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పోలవరంతో ముంపు…

జిల్లా వార్తలు

ఎ ఎన్ ఎమ్ లు ఉపవాసం ఉండి పనిచేయాలా మంత్రి హరీష్ రావు

9 నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న ఏఎన్ఎంలు-జోగు ప్రకాష్ జనగామ సిఐటియు జిల్లా కోశాధికారి జనగామ (జనం సాక్షి )జూలై22 : సిఐటియు ఆఫీసులో జోగు ప్రకాష్ సిఐటియు జిల్లా కోశాధికారి మాట్లాడుతూ మా ఆరోగ్యం కంటే…

Featured News

ప్రజలకు ట్రాఫిక్‌ పోలీసులు కీలక సూచన

 హైదరాబాద్‌: నగర ప్రజలకు కీలక సూచన చేశారు ట్రాఫిక్‌ పోలీసులు. నగరంతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఇవాళ ఉదయం నుంచి వాన దంచికొడుతోంది. ఆగి ఆగి కొడుతున్న వానతో జనం ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇయ్యాల(శుక్రవారం), రేపు(శనివారం) భారీ వర్షాలు ఉంటాయని చెప్పింది…

Featured News

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్: హైదరాబాద్‌లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం సూచించింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆఫీసులు, వ్యాపారాలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేవారికి పోలీసులు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే వాహనదారులు…

Featured News

ఇడి చీఫ్‌గా బండి సంజయ్‌ నియమించారా ?

థాంక్స్‌ మోడీగారూ అంటూ కెటిఆర్‌ సెటైర్‌ హైదరాబాద్‌,జూలై22(జనం సాక్షి ): సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా…

Featured News

నిజాంను నిగ్గదీసిన కవి దాశరథి

నేడే దాశరథి కృష్ణమాచార్యుల 98వ జయంతి. వరంగల్‌,జూలై22(జనం సాక్షి ): దాశరథి కృష్ణమాచార్య వరంగల్‌ జిల్లా మానుకోట తాలూకా చిన్నగూడూరు గ్రామంలో జూలై 22, 1925న జన్మించాడు. వెంకటమ్మ, వెంకటాచార్యులు ఆయన తల్లిదండ్రులు. తల్లి నుండి మానవత్వం, తండ్రి నుండి…

Featured News

తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం

ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న లంక ప్రజలు మెల్లగా ఇళ్లకు చేరుకుంటున్న జనం అమలాపురం,జూలై22(జనం సాక్షి ): వరదఉధృతి తగ్గడంతో లంక గ్రామాల్లోని ప్రధాన రోడ్లు, ఎత్తయిన ప్రదేశంలో ఉన్న రోడ్లు వరద నీటి నుంచి బయటపడుతున్నాయి. పళ్లవారిపాలెం`గురజాపులంక రోడ్డు కూనాలంక వద్ద…

ఆదిలాబాద్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

 -ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఖానాపూర్ జూలై 22(జనంసాక్షి): వర్షాకాలం సీజన్లో వచ్చే అంటు వ్యాధులు ,విష జ్వరాలు ,డెంగ్యూ జ్వరం వంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ అన్నారు…

suryapet

అమ్మవారికి శాకంబారి దేవి అవతారం

గరిడేపల్లి, జూలై 22 (జనం సాక్షి): గరిడేపల్లి లోని గుండాల మిట్టలో గల గుండాలమ్మ తల్లి దేవాలయంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారికి శాకంబరీ దేవి అవతారాన్ని కూరగాయలతో అలంకరించారు. దీంతో గుండాలమ్మ తల్లి శుక్రవారం శాకంబరీ…

suryapet

జూలై 26వ తేదీన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే పార్లమెంటు ముట్టడి ని జయప్రదం చేయండి

 బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధనుంజయ నాయుడు గరిడేపల్లి, జూలై 22 (జనం సాక్షి): జులై 26, 27,28 తేదీలలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగబోతున్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని…