సోనియా గాంధీ కుటుంబం పై కక్షసాధింపు చర్యే!
బీజేపీ చేసే చిల్లర రాజకీయాలకు భయపడం దౌల్తాబాద్ జూలై 22, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్నాల శ్రీనివాసరావు పత్రికా సమావేశం ఏర్పటుచేసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే…








