Sunday, 8 November 2026

July 2022

జిల్లా వార్తలు

గ్రంథాలయ భవనానికి 50 లక్షలు

నిధులు మంజూరు మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు శివ్వంపేట జూలై 21 జనంసాక్షి : జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా గ్రంధాలయ భవనానికి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి…

జిల్లా వార్తలు

ప్రజా సమస్యలపై సుమన్ స్వరం..!

పరిష్కరించేందుకు కృషి చేయాలని కార్పొరేటర్ విన్నపం మేడిపల్లి – జనంసాక్షి తన డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కార్పొరేటర్ సుమన్ నాయక్ గళమెత్తారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశంలో డివిజన్లోని పలు సమస్యలను…

జిల్లా వార్తలు

ప్రాథమిక ఉప కేంద్రానికి కుర్చీలు. టేబుల్ అందించిన కల్వకుర్తి పుర చైర్మన్ ఎడ్మసత్యం

నాగర్ కర్నూల్ బ్యూరో జులై26జనంసాక్షి : కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలోని ప్రాథమిక ఉప కేంద్రానికి కుర్చీలు టేబుల్. లేవని పదవ వార్డ్ కౌన్సిలర్ షాహినా బేగం దృష్టికి తీసుకెళ్లిన ఏఎన్ఎం వజ్రపాణి ప్రేమలత. ఇట్టి విషయాన్ని కల్వకుర్తి…

జిల్లా వార్తలు

నల్గొండ పట్టణ డ్రైనేజీ వ్యవస్థ పై సర్వే చేసి వివరాలు ఇవ్వాలి

ఎమ్మెల్యే కంచర్ల. కలెక్టర్ రాహుల్ శర్మ నల్గొండ బ్యూరో. జనం సాక్షి నల్లగొండ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థపై ఏజెన్సీ వారితో సర్వే చేయించి సమగ్ర వివరాలతో ప్రణాళికలు సిద్దం చేయాలని ఎమ్మేల్యే కంచర్ల భూపాల్  రెడ్డి తెలిపారు. గురువారంనాడు నల్లగొండ…

జిల్లా వార్తలు

ప్రజాభారతి ఆధ్వర్యంలో నేడు దాశరధి జయంతి వేడుకలు

మోత్కూరు జూలై 21 జనంసాక్షి : మహాకవి దాశరధి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రజాభారతి, శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో నేడు దాశరధి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రజాభారతి అధ్యక్షులు టి. ఉప్పలయ్య తెలిపారు. నేడు సాయంత్రం 4 గంటల…

జిల్లా వార్తలు

రాజోలి మండలంలో కరెంట్ కష్టాలకు చెక్

గ్రామాల ప్రజలకు కరెంట్ కష్టాలు తీరనున్నాయి.ఇప్పటి దాకా కరెంట్ కోతలపై ఫోన్ చేస్తే సిబ్బంది లేరు అనే మాటకు కాలం చెల్లింది.రాజోలి మండల ప్రజల కష్టాలు తెలుసుకుని, ప్రస్తుతం వర్షాకాలం కావడం తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకూడదని తలిచి…

జిల్లా వార్తలు

పురుషుడికి నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో చికిత్స

ఖైరతాబాద్ : జూలై 19 (జనం సాక్షి)  తల్లిదండ్రులు కావాలని 2015 నుంచి కోరుకుంటూ ఆకల ఫలించక ఇబ్బందిపడుతున్న ఓ జంటకు నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ వైద్య నిపుణులు సంక్లిష్టమైన చికిత్స చేసి వారి కల నెరవేర్చారు. ఆ…

జిల్లా వార్తలు

సీ సీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ మండల పరిదిలోని 10 గ్రామాలకు యాద్గార్ పల్లి, కాల్వపల్లి తండా, కాల్వపల్లి, సుబ్బారెడ్డి గూడెం, ఆలగడప, జాలుబాయి తండా, ముల్కలకాల్వ, అవంతిపురం, బాదలపురం, రాయినిపాలెం ఎస్ డి ఎఫ్  గ్రాంటు ద్వారా గ్రామానికి…

జిల్లా వార్తలు

అధిక ఫీజులు వసూలు చేస్తున్న డయాగ్నొస్టిక్ సెంటర్ లపై చర్యలు తీసుకోవాలి

గద్వాల నడిగడ్డ జులై 21 (జనంసాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల డయాగ్నొస్టిక్ సెంటర్లపై అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలి,బహు జనసేన డిమాండ్ చేస్తూ జిల్లా ఆరోగ్యశాఖ సీనియర్ అసిస్టెంట్…

కరీంనగర్

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి వ్యాక్సిన్ వేసుకోండి

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు గల వారందరికీ రెండు మోతాదులు తీసుకొని ఆరు నెలలు దాటినా అర్హులైన వారందరు ప్రికాషనరీ డోసు తీసుకోవాలని…