Sunday, 8 November 2026

July 2022

జిల్లా వార్తలు

మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైన అమృతం. అర్.డ.బ్ల్యు.ఎస్ డి.ఈ వెంకశ్వర్ రెడ్డి.

కోటగిరి జూలై 21 జనం సాక్షి:-నీటిలోని లవణాల శాతం,క్లోరినేషన్ పక్రియ,నీటి పి.ఎచ్ లెవెల్స్, టి.డి.ఎస్ పర్సంటేజ్ వంటి అంశాలపై మిషన్ భగీరథ అధికారులు కోటగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులకు,పంచాయతి సిబ్బందికి గురువారం రోజు టెస్టింగ్ డ్రైవ్…

జిల్లా వార్తలు

ఏబీవీ హై స్కూల్ గిర్నిగడ్డ లో విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ స్టేషనరీ అందజేసిన – డాక్టర్ పి సుగుణాకర్ రాజు

  జనగామ (జనం సాక్షి) జూలై21: జనగామ పట్టణంలోని ఏబీవీ హై స్కూల్ గిర్నిగడ్డ లో విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ స్టేషనరీ అందజేసిన జనగామ జిల్లా వైద్య విధాన్ పరిషత్ సూపర్డెంట్ డాక్టర్ పి సుగుణాకర్ రాజు,ఈ సందర్భంగా…

కామారెడ్డి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి

జుక్కల్,జూలై21,జనంసాక్షి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పెద్ద కొడపగల్ మండలం ఇంచార్జి ఎంపిడిఓ సూర్యకాంత్ జడ్పిహెచ్ఎస్ కాటేపల్లి వంట ఏజన్సీ వారికి సూచించారు.ఆయన గురువారం కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ మండలం జడ్పిహెచ్ఎస్ కాటేపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా…

జిల్లా వార్తలు

ఈడి విచారణకై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేయగా అరెస్ట్ చేసిన పోలీసులు గాంధారి

_గాంధారి జనంసాక్షి జులై 21 నేటి రోజు తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ ని ఈడి విచారణ పేరిట వేధించడాన్ని ఇబ్బందులు పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని ED కార్యాలయం ముందు…

జిల్లా వార్తలు

*కేంద్రం ప్రభుత్వం సోనియా గాంధీపై ఈడీ వేధింపులు అపాలి*:విజయవర్ధన్ రెడ్డి.

పెబ్బేరు జులై 21 ( జనంసాక్షి ):పెబ్బేరు లో  కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఏఐసీసీ,టిపిసిసి,ఆదేశాల మేరకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ…

జిల్లా వార్తలు

బయ్యారం,జులై21(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పరిధిలోని చెరువు కింది కాలువలు పూడికతీత లేక అస్తవ్యస్తంగా అయ్యాయని బయ్యారం మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు పోట్ల విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఉప్పలపాడు నుండి గౌరారం వరకు గల చెరువు సంబంధించిన పూడికతీతలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు వినతి పత్రం ఇచ్చినప్పటికి ఎటువంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. ఉప్పలపాడు చెరువు తూము షట్టర్లు పూర్తిగా పోవడం వలన నీరు ఈ మధ్య కురిసిన వర్షాలకు చెరువు నీరు కాలువల ద్వారా విడుదల కాగా తూము షట్టర్లు పనిచేయకపోవడంతో చెరువులో నీరు నిల్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువును నమ్ముకొని ఇప్పటికే వరి నారు పోసుకున్న రైతులకు నిరాశే మిగిలిందని వాపోయారు. తక్షణమే ఉప్పలపాడు కాలువలు పూడికతీత చేపట్టి, షట్టర్ మరమ్మత్తులు జరిపించాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ తరుపున డిమాండ్ చేశారు. Attachments area

పెబ్బేరు జులై 21 ( జనంసాక్షి ): కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు జీవనం భారం అయేలా చేసి అన్నిటిపై ముఖ్యంగా పాలపై మరియు పాల ఉత్పత్తులపై 5% జి ఎస్ స్టీ ఎత్తివేయాలని పెబ్బేరు  టి ఆర్…

జిల్లా వార్తలు

ఉప్పలపాడు చెరువు పరిధిలోని కాలువలు వెంటనే మరమ్మత్తు చేయాలి:కిసాన్ కాంగ్రెస్ సెల్ ఉపాధ్యక్షులు పోట్ల విద్యాసాగర్

బయ్యారం,జులై21(జనంసాక్షి):  మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పరిధిలోని చెరువు కింది కాలువలు పూడికతీత లేక అస్తవ్యస్తంగా అయ్యాయని బయ్యారం మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు పోట్ల విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  గతంలో…

ఖమ్మం

ప్రాథమిక పాఠశాలలో నీటిని తొలగిస్తున్న పంచాయతీ

కార్యదర్శి శ్రీకాంత్ పినపాక నియోజకవర్గం జూలై 21 (జనం సాక్షి): మణుగూరు మండలం సాయినగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో సమిత్ సింగారం గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ నీటిని మళ్లించారు.…

జిల్లా వార్తలు

హెడ్ కానిస్టేబుల్ సదయ్యకు సన్మానం

  కొత్తగూడ జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో స్థానిక పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ సదయ్య తన విధి నిర్వహణలో భాగంగా కేసముద్రం మండల పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్తున్న సందర్భంలో స్థానిక ఎస్ఐ…

జిల్లా వార్తలు

హైద్రాబాద్ లో ఈడీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం- లోక్కుంట్ల ప్రవీణ్

  జనగామ (జనం సాక్షి)జూలై20:ఏఐసిసి మరియు టీపీసీసీ పిలుపు మేరకు టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒబిసి డిపార్ట్మెంట్ చైర్మన్ నూతి శ్రీ కాంత్ గౌడ్ ఆదేశాల మేరకు ఏఐసిసి అధ్యక్షురాలు…