ద్వితీయ చెత్త సేకరణ కేంద్రాల ఏర్పాటు కు చర్యలు
– బల్దియా కమీషనర్ ప్రావీణ్య -ఐ. సి.ఎల్.ఈ. ఐ. ప్రతినిధుల తో సమావేశం వరంగల్ ఈస్ట్, జూలై 20(జనం సాక్షి): చెత్త సేకరణ కేంద్రాల ఏర్పాటు కు చర్యలు చేపట్టనున్నట్లు బల్దియా కమీషనర్ ప్రావీణ్య తెలిపారు.బుధవారం ప్రధాన కార్యాలయం…










