ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి : జిల్లా కలెక్టర్ శ్రీహర్ష
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : వర్షకాలం ఉన్నందున ఆసుపత్రికి వచ్చే రోగులకు డాక్టర్స్ అందరు అందుబాటులో ఉండి సరి అయిన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం కల్లెక్టరేట్ సమావేశం…










