Sunday, 8 November 2026

July 2022

Actress

పరిచయం లేకున్నా ఎందుకనో జలసీ

ట్రోలర్లకు ఘాటుగా సమాధానమిచ్చిన సుస్మిత కొన్నిరోజులుగా లలిత్‌ మోదీ`సుస్మితాసేన్‌ అజరామార ప్రేమ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారిన సంగతి తెలిసిందే. 46 ఏళ్ల సుస్మిత తనకన్నా 12 ఏళ్లు వయసులో పెద్దవాడైన లలిత్‌ మోదీని ప్రేమించడంపై ఎవరికి…

Actress

పాన్‌ ఇండియా లెవల్లో గూఢచారి`2 సీక్వెల్‌

ప్రస్తుతం ’పాన్‌ ఇండియా’ ట్రెండ్‌ నడుస్తోంది. అగ్ర హీరోలకు ధీటుగా ఇటీవల యువహీరోల ఆలోచనలు సాగుతున్నాయి. ఇదే కోవలో ట్యాలెంటెడ్‌ హీరో కం రైటర్‌ అడివి శేష్‌ భారీ ’పాన్‌ ఇండియా’ ప్రణాళికలతో దూసుకెళుతున్నాడు. ఇటీవలే ’మేజర్‌’ చిత్రంతో…

Actress

మహేశ్‌ పోకిరీకి ఆధునిక సాంకేతికత జోడిరపు

రీ రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్న మేకర్స్‌ మహేష్‌ ’పోకిరి’ విడుదలై దాదాపు పదహారేళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ ఈ మూవీ బుల్లితెర టీఆర్పీల్లో వెనకబడలేదు. అయితే ఈ సినిమాని నేటి అధునాతన డిజిటల్‌ సాంకేతికతను జోడిరచి రీ రిలీజ్‌…

Actress

సీతారామంలో ఆకట్టుకుంటున్న కానున్న కళ్యాణం పాట

తెలుగు తమిళం మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ’సీతారామం’ చిత్రాన్ని ఆగస్ట్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్‌ కంటెంట్‌ మంచి రెస్పాన్స్‌ తెచ్చుకోగా..…

Actress

సీతారామం స్ట్రీమింగ్‌ పార్ట్‌నర్‌గా అమెజాన్‌

హక్కులు దక్కించుకున్నట్లు ప్రచారం యంగ్‌ సూపర్‌ స్టార్‌ దుల్ఖర్‌ సల్మాన్‌ తెలుగులో డైరెక్ట్‌గా నటిస్తున్న రెండో చిత్రం ’సీతారామం’ హను రాఘవపూడి దర్శకత్వంలో, వైజయంతి మూవీస్‌ సమర్పణలో, స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇందులో…

Actress

సీతారామశాస్త్రి చవరిపాట ఏదీ!

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించిన తర్వాత ’ఆయన రాసిన చివరి పాట మా సినిమాకే’ అంటూ చాలామంది ప్రచారం చేసుకున్నారు. ఇటీవల శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రంలోనూ ఇలానే వాదనలు వచ్చాయి. కానీ తాజాగా ఇప్పుడు సీతారమం, రంగమార్తాండ…

Actress

శ్రావణభార్గవి అన్నమయ్య కీర్తన

వివాదం చేసే యత్నం టాలీవుడ్‌ గాయని శ్రావణ భార్గవి అన్నమయ్య కీర్తనతో ఓ ఆల్బమ్‌ చేసి యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశారు. అయితే కొందరు దీనిని వివాదం చేసే యత్రం చేస్తున్నారు. ఆమె సరదాగా ఆడుతూ పాడుతూ చేసిన…

Featured News

పెద్ద ఎత్తున్న ఎన్‌ఐఎ సోదాలు

మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే భార్య శిరీష ఇంట్లో సోదా విరసం నేత కళ్యాణ్‌రావు ఇంట్లోనూ తనిఖీలు ఒంగోలు,జూలై19(జనం సాక్షి) : ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, ఆలకూరపాడులో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే భార్య…

Featured News

వ్యవసాయం తరవాత గొర్రెల పెంపకానికి ప్రాధాన్యం

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వనపర్తి,జూలై19(జనం సాక్షి): వ్యవసాయం తర్వాత గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. అందుకే సబ్సిడీపై గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తున్నామనిఅన్నారు. మంగళవారం పెబ్బేరులో ఉచిత…

జిల్లా వార్తలు

ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తాం.

ఎంపీపీ పంద్ర జై వంత్ రావు. జనం సాక్షి ఉట్నూర్. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని  ఉట్నూర్ ఎంపిపి పంద్ర జై వంత్ రావు తెలిపారు.ఈ సందర్భంగా ఉట్నూర్…