హరితహారం తో పచ్చదనం… సర్పంచ్ కె రాజిరెడ్డి…
దోమ.న్యూస్( జనం సాక్షి.) హరితహారంలో చెట్లు నాటడం.పెంపకం ప్రాముఖ్యతను గుర్తించాలి అని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు మంగళవారం దోమ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దోమ టూ బాష్పల్లి రోడ్ అవెన్యూ ప్లాంటేన్ ఫిట్టింగ్ కార్యక్రమం లో ఉప…







