అర్కల కామేష్ రెడ్డి తో కలిసే సి.యం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణి చేసిన మేయర్ .దుర్గ దీప్ లాల్ చౌహాన్
ఎల్బీ నగర్ ( జనం సాక్షి ) మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ వార్డులకు సంబంధించిన పేదలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశిసుల్లతో స్థానిక శాసానసభ్యురాలు విద్య శాఖ మంత్రి .పట్లోల్ల సబిత ఇంద్ర…









