సీతారాముల ఆలయానికి భూమి పూజ..
ఫోటో : భూమి పూజలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు.. సిద్దిపేట అర్బన్, జూలై 29(జనం సాక్షి): సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో సీతారాముల ఆలయానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామం సమీపంలో ఉన్న…









