Sunday, 8 November 2026

July 2022

కరీంనగర్

సత్వరమే ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం…

జిల్లా కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ జూలై18 (జనం సాక్షి):ప్రజలు అందజేసిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి న్యాయం చేకూరుస్తామని జిల్లా కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు…

జిల్లా వార్తలు

*ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్ పర్సన్*

జులై 18 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డులో నూతనంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ పనులను మరియు రెస్టా రేషన్ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ…

ఆదిలాబాద్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  (జనంసాక్షి) భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సోనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నవీన్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపులో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పుల…

వార్తలు

కూలిపోయిన ఇల్లు

రామారెడ్డి    జులై 18  జనంసాక్షీ రామారెడ్డి  మండల కేంద్రంలో ఇల్లు కూలిపోయిన సంఘటన చోటుచేసుకుంది. రామారెడ్డి గ్రామానికి చెందిన కాటం రాజు  తండ్రి  కాటం లింగం అనే  వ్యక్తి కి చెందిన ఇల్లు కూలిపోయిందని బాదీత కుటుంబ…

జిల్లా వార్తలు

భూపాలపల్లి జిల్లాని విపత్తు జిల్లాగా ప్రకటించాలి.

గోదావరి ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటాం. వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్.. మహాదేవపూర్ (కాళేశ్వరం ) జులై 18 జనంసాక్షి న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో గోదావరి ముప్పు గ్రామాలు…

జిల్లా వార్తలు

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కారకులను అరెస్ట్ చేయాలి.

బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్. నల్గొండ బ్యూరో. జనం సాక్షి బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తమ సమస్యల సాధన కోసం చేసిన ఆందోళన మరచిపోక ముందే మరోసారి విషపు ఆహారం…

జిల్లా వార్తలు

ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి : బీజేవైఎం. వారి కుటుంబాలతో కలిసి ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తాం

  (జనంసాక్షి) జూలై 18 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండలం ప్రభుత్వం తొలగించిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోడేరు  ఎంపిడిఓ కార్యాలయం ముందు ఆందోళన చేసి…

జిల్లా వార్తలు

కట్టుకున్న వాడే కాలయముడుయి కడతేర్చాడు అనుమానంతో భార్యను చంపిన భర్త

అనాదలు అయిన పసిపిల్లలు జులై 18 (జనంసాక్షి ) గట్టు   మండల పరిధిలోని మాచర్ల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున మాచర్ల గ్రామానికి చెందిన మాల పర్వతమ్మ 35 హత్యకు గురి అయింది గట్టు ఎస్సై పవన్ కుమార్ కథనం…

జిల్లా వార్తలు

గంటలో క్లయిం డబ్బులు చెల్లింపు

నమ్మకానికి మరో పేరు ఎల్ఐసి జూలై 18 జనంసాక్షి దంతాలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన రాపాక వెంకన్న ఇటీవల మరణించగా సోమవారం  బీమా మొత్తాన్ని అతని కుమారుడు రాపాక ఉమేష్  (నామిని)కు రూపాయలు రెండు లక్షల నలభై…

జిల్లా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పది మందికి జైలు శిక్ష

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. రమేష్ బాబు  10 మందికి జైలు శిక్ష విధించారు. ఈ మేరకు సోమవారం వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబులాల్ తెలిపారు…