ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి.
జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 18 (జనంసాక్షి): ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించా లని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో…










