*వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిని కలిసిన పెద్దేముల్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు*
జనంసాక్షి జూలై: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డిని ఆదివారం పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దేముల్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో…









