Sunday, 8 November 2026

July 2022

జిల్లా వార్తలు

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ఎంపీడీవో జయరావు

మండలం నర్సాపూర్ గ్రామంలో సర్పంచ్ బెల్లం రాజు ఆధ్వర్యంలో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. కాలనీలలో తిరుగుతూ ప్రజలకు ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో జయరావు అన్నారు. ప్లాస్టిక్ డబ్బాలో. కాళీ ట్రాక్టర్ టైర్లలో మరియు ఒకే…

జిల్లా వార్తలు

పాత జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులే.., పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.., 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న 90 మంది పూర్వ విద్యార్థులు.

జులై 17(జనంసాక్షి) చేవెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1991-92లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం చేవెళ్లలోని ఓ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నాటి మధుర స్మృతులు, నాటి జ్ఞాపకాలు విద్యార్ధి దశలో చేసిన అల్లర్లు,…

జిల్లా వార్తలు

నూతన పెట్రోల్ బంకు ప్రారంభించిన స్థానిక నాయకులు

  జులై (జనం సాక్షి )మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధనలక్ష్మి పెట్రోల్ బంక్ ను  స్థానిక సర్పంచ్  మరియు జెడ్పిటిసి శ్రీరామ్ జ్యోతిర్మయి ప్రారంభించారు తర్వాత వారు మాట్లాడుతూ  మండల కేంద్రంలోని బంకు లేక జనాలు…

జిల్లా వార్తలు

దళితవాడలో బిజెపి నాయకులను తిరగనివ్వం

ఎమ్మెస్పి పార్టీ హనుమకొండ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ భీమదేవరపల్లి మండలం జూలై (18) జనంసాక్షి న్యూస్ ఈరోజు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఎమ్మెస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు భీమదేవరపల్లి…

suryapet

ఫోటో వీడియో గ్రాఫర్స్ నూతన కార్యవర్గం ఎన్ని

నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్.ఫోటో వీడియో గ్రాఫర్స్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం నాడు జిల్లా సలహాదారుడు ఉద్దోజు శ్రీనివాస్ చారి,గౌరవ అధ్యక్షులు చంద మళ్ళ శ్రీరాములు సమక్షంలో నూతన కార్యవర్గాన్ని  ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా షేక్ జాఫర్,ప్రధాన కార్యదర్శి గా చందమళ్ళ చరణ్,…

జిల్లా వార్తలు

మాజీ మంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి ఘన స్వాగతం పలికిన :రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు

ఎల్బీ నగర్ (జనం సాక్షి )   ఓఆర్ఆర్ రావిర్యాల గేటు దగ్గర బీజేపీ జాతీయ నాయకులు, మాజీ మంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారికి మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ నేతలు స్వాగతం పలికారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో…

జిల్లా వార్తలు

ఉపాధి పథకాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలి

తూప్రాన్ (జనం సాక్షి )జూన్  :: మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని శ్రీనిధి బ్యాంకు ద్వారా స్వయం శక్తిగా ఉపాధి పథకాలను ఎంచుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని మనోహర్ మండల ఎంపీపీ పురం నవనీత…

జిల్లా వార్తలు

దళిత బంధు దేశానికి ఆదర్శం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

(జనంసాక్షి) జూలై ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన దళితులను పైకి తీసుకువచ్చి ఆదాయ వనరులను మెరుగుపరిచి స్వలాంబన కలిగించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి…

జిల్లా వార్తలు

– ఘనంగా మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ 7వ వార్షికోత్సవం, అంబులెన్స్ ఆవిష్కరణ

– తహశీల్దార్ రాఘవరెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ తునాం రోజా ప్రభుదాస్ తొర్రూరు : జూలై (జనంసాక్షి ) ప్రజా సేవలో ముందుండాలని తహసిల్దార్ ఎం రాఘవరెడ్డి, తొర్రూరు మున్సిపల్ 2వ వార్డ్ కౌన్సిలర్ తూనం రోజా ప్రభుదాస్…

జిల్లా వార్తలు

కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుండి భారీ చేరికలు*

ఈరోజు తుర్కపల్లి మండలంలోని గంధమల్ల,దయ్యబండా తండా, మాదాపూర్ గ్రామాల నుండి వివిధ పార్టీల నుండి సుమారుగా 3 వందల మంది కార్యకర్తలు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల అయిలయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు…