నూతన శ్రేష్ట డయాగ్నొస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన
డోర్నకల్ జూలై- (జనంసాక్షి న్యూస్) వద్ద శ్రేష్ట డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఆదివారం డాక్టర్ సిహెచ్ బాబురావు, సర్పంచ్ చేరెడ్డి సమ్మిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సమీరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి గొల్లచర్ల తో పాటు చుట్టుప్రకాల…










