Sunday, 8 November 2026

July 2022

జిల్లా వార్తలు

పట్నం ఫ్యామిలీకి పెద్ధేముల్ తెరాస నేతల అండ.

  పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్వావరి విష్ణువర్ధన్ రెడ్డి. నాయకులు. తాండూరు జులై 17(జనంసాక్షి)పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఫ్యామిలీకి మేమంతా అండగా ఉంటామని జిల్లా చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్వావరి విష్ణువర్ధన్…

ఖమ్మం

జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలతను అభినందించిన ఐజి నాగిరెడ్డి.

బూర్గంపహాడ్ జూలై 17(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ను ఐ జి నాగిరెడ్డి అభినందించారు. గోదావరి వరదలు నేపథ్యంలో బందోబస్తు నిర్వాహణ లో భాగంగా మండల కేంద్రానికి విచ్చేసిన ఐ జి…

ఖమ్మం

వరద బాధితులకు భోజన వసతిని, లారీ ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని అందించిన జడ్పిటిసి శ్రీలత.

బూర్గంపహాడ్ జూలై 17 (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత గోదావరి వరద బాధితులకు భోజన వసతిని, మంచినీటి లారీ ట్యాంకర్లు ద్వారా త్రాగునీటిని ఏర్పాటుచేసి దాహార్తిని తీర్చారు. ముంపు వాసులు…

జిల్లా వార్తలు

ఎంఐఎం అధినేతని కలిసిన ఖేడ్ మోహీద్ పటేల్

  నారాయణఖేడ్ జులై 17(జనంసాక్షి) ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీని నేడు దారుసలంలో ఏఐఎం ఖేడ్ నేత మొహీద్ పటేల్ కలువడం జరిగింది. ఈ సందర్భంగా మొహీద్ పటేల్ మాట్లాడుతూ, ఓవైసీ ఖెడ్ నియోజక వర్గంలో…

జిల్లా వార్తలు

గ్రామప్రజాలపై దృష్టి పెట్టండి

-సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించండి -బీఎస్పీ మండల అధ్యక్షులు అజ్మీరా వెంకన్న మహబూబాబాద్ బ్యూరో-జూలై17(జనంసాక్షి గార్ల మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలపై దృష్టి సారించి సీజనల్ వ్యాధులు సోకకుండా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు జాగ్రత్తలు పాటించాలి బహుజన్ సమాజ్…

జిల్లా వార్తలు

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 9వ కల్లు ఘఠం తల్లికి సాక పోశారు.

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని గోల్కొండ కోట ( సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఏలిన కోట) లో గౌడ ఐక్యసాధన సమితి…

జిల్లా వార్తలు

కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తంచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తంచేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డబల్ ఇన్ కం ఆదాని, అంబానీలకు కేంద్రం తీరు నవ్వి పోదురు గాక మాకేంటి సిగ్గు…

వార్తలు

మరికాసేపట్లో….ఏటూరు నాగారం లో సీఎం కేసిఆర్ సమీక్ష సమావేశం….

భద్రాచలం పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ హెలీకాప్టర్లో ఏటూరునాగారం దిశగా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తూ…