Sunday, 8 November 2026

July 2022

జిల్లా వార్తలు

భద్రాచలం పర్యటన అనంతరం, భద్రాచలం నుండి ఏటూరు నాగారం దిశగా, ముఖ్యమంత్రి కేసీఆర్ హెలీకాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా, ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని సీఎం పరిశీలించారు. నదికి ఇరువైపులా నీటిలో చిక్కుకున్న గ్రామాల్లో వరదల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ, సీఎం ఏటూరునాగారం చేరుకున్నారు.అక్కడి ఐటీడీఏ గెస్ట్ హౌజ్ లో లంచ్ చేస్తున్నారు.…

జిల్లా వార్తలు

మరికాసేపట్లో భద్రాచలం చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

వర్షంలోనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ మరికాసేపట్లో భద్రాచలం చేరుకోనున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన…

జిల్లా వార్తలు

వర్షంలోనే సిఎం కేసీఆర్ పర్యటన..

భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు నిన్న వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు.…

జిల్లా వార్తలు

కొండచిలువను సురక్షితంగా కాపాడిన ఫారెస్ట్ అధికారులు

 కొత్తగూడ జూలై 17 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి చెరువులో వలలో చిక్కుకున్న కొండచిలువను కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ అధికారి వజహత్,ఫారెస్ట్ బృందంతో కలిసి కొండచిలువను సురక్షితంగా వల నుండి బయటకు తీసి ఫారెస్ట్ ప్రాంగణంలో విడిచి…

వార్తలు

గ్రామ దేవతకు ఘనంగా పూజలు

  దండేపల్లి. జనంసాక్షి.17 ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు పూజలు చేయాలనేది హిందు సాంప్రదాయం లో ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో నే ఈ పూజలు జరుపుతారు దండేపల్లి మండలంలో ని మెదరిపెట్ ఆర్యవైశ్య సంఘము…

జిల్లా వార్తలు

బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులకు అస్వస్థత చాలా బాధాకరం

-బి.ఎస్.పి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పాలెం వెంకటయ్య మక్తల్, జూలై 17 (జనం సాక్షి) నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి లో కలుషితా ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు తక్షణమే మంచి వైద్యం అందించాలని,…

జిల్లా వార్తలు

రాజకీయ పార్టీలకు అతీతంగా రుద్రూర్ బోనాల పండుగ

      రుద్రూర్ బోనాల పండుగలో ముచ్చటగా మూడు పార్టీలకు చెందిన నాయకులు రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండలం కేంద్రంలో బోనాల పండుగ కన్నుల పండుగ సాగింది, ప్రతి సంవత్సరం లాగానే గ్రామ ప్రజలు తమకు ఇష్టమైన…

జిల్లా వార్తలు

అనాథ కుటుంబానికి అండగా సురక్ష పౌండేషన్ సభ్యులు

– నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకుల పంపిణీ – కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబీకులు మక్తల్, జూలై 17 (జనం సాక్షి) మక్తల్ పట్టణం రంగుల వీధికి చెందిన రంగుల శ్యామల అనే నిరుపేద కుటుంబీకులకు ఆదివారం…

జిల్లా వార్తలు

జూలూరుపాడులో “ఆషాఢ బోనాల” జాతర

* మైసమ్మ తల్లికి పూజలు చేసిన మహిళలు   జూలూరుపాడు, జులై 17, జనంసాక్షి: ఆషాఢమాసం సందర్భంగా ప్రతి ఏటా అమ్మవారికి భక్తులు నైవేద్యాలు సమర్పించి ఘనంగా పూజలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఆదివారం జూలూరుపాడు గ్రామంలోని శ్రీ…

కరీంనగర్

చలో ఢిల్లీ విజయవంతం చేయండి

  * బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : ఆగస్టు 7 న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు…