Friday, 6 November 2026

July 2022

Featured News

గోదావరిలో కొనసాగుతున్న ఉధృతి

ములుగు జిల్లా రామన్నగూడెంలో మూడో ప్రమాద హెచ్చరిక నీట మునిగిన పుష్కర ఘాట్‌ ములుగు,జూలై14(జనం సాక్షి): వారం రోజులుగా కురిసిన వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. గోదారమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ములుగు జిల్లా రామన్న గూడెం పుష్కర…

Featured News

కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు

భారీగా వచ్చి చేరినచెత్తా చెదారం ఇన్‌ఫ్లో తగ్గిందని వెల్లడిరచిన అధికారులు ప్రాజెక్టు వద్దే పర్యవేక్షణలో అధికారులు నిర్మల్‌,జూలై14(జనం సాక్షి): కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. వరద ప్రవాహం కాస్త తగ్గింది. బుధవారం భారీగా వచ్చిన వరదతో చెత్త, చెట్లు…

Featured News

కొద్దిగా తెరిపిచ్చిన వానలు

తగ్గుముఖం పట్టిన వరుణుడి జోరు హైదరాబాద్‌కు ఊరటనిచ్చిన వాన హైదరాబాద్‌,జూలై14(జనం సాక్షి): రాష్ట్రంలో గత ఐదారు రోజులుగా దంచి కొట్టిన వానలు కొంత తెరిపినిచ్చాయి. కొన్ని జిల్లాల్లో అడపాదడపా వానలు కురుస్తున్నాయి. అయితే హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో…

Featured News

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులతో సవిూక్షలో మంత్రి హరీష్‌ రావు మెదక్‌,జూలై14(జనం సాక్షి): అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న…

Featured News

ఎగువ నుంచి వరదతో సింగూరుకు పెరిగిన ప్రవాహం

నిండుకుండలా జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులు అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్‌ సంగారెడ్డి,జూలై14(జనం సాక్షి: వాగులు, వంకల్లో వరద ఉరకలెత్తుతున్నది. చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకుతున్నాయి. జిల్లాలోని పుల్కాల్‌ మండలం బాగారెడ్డి సింగూర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వ పెరుగుతోంది.…

Featured News

మరోమారు పెరిగిన కరోనా కేసుల సంఖ్య

20వేల సంఖ్యను దాటిన పాజిటివ్‌ కేసులు న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి): దేశంలో ఇన్నాళ్లు 20 వేలకు లోపు నమోదు అవుతూ వచ్చిన కేసుల సంఖ్య తాజాగా 20 వేలను దాటింది. దేశంలో అన్ని రాష్టాల్ల్రోనూ కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది.…

Featured News

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం

అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక గోదావరి ఉధృతితో లంకగ్రామాలు విలవిల అమరావతి,జూలై14(జనం సాక్షి): దక్షిణ ఒడిశా పరిసరాల్లో కేంద్రీకతమైన తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో వచ్చే 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ…

Featured News

దహెగామ్‌ సహాయక చర్యల్లో విషాదం

వరదలో కొట్టుకు పోయిన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతి ఆసిఫాబాద్‌,జూలై14(జనం సాక్షి): కొమురం భీం జిల్లా దహేగాంలో విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు. మృతులను మంచిర్యాల జిల్లా…

Featured News

కలవరం సృష్టిస్తున్న గోదావరి వరద

భద్రాచలం వద్ద మూడో ప్రమాదహెచ్చరిక కాళేశ్వరం వద్ద అంతకంతకూ పెరుగుతున్న ఉధృతి కరీంనగగర్‌,జూలై14(జనం సాక్షి): గోదావరికి వస్తున్న వరద కలవరానికి గురి చేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి, ఉపనదుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. వీలైనంత…

Featured News

మాకొద్దీ తెల్లదొరతనం అటూ నినదించిన గరిమెళ్ల

బ్రిటిషర్లకు వణుకు పుట్టించిన ఆనాటి పాట జాతీయ కవి ` గరిమెళ్ల సత్యనారాయణ జయంతి శ్రీకాకుళం,జూలై14(జనం సాక్షి): తెల్లదొరలను వణికించిన తెలుగు పాట..స్వాతంత్యోద్యమ్రం ఉధృతంగా సాగుతున్న రోజులవి. స్వాతంత్య సమర యోధులపై బ్రిటిష్‌ పాలకుల దమనకాండ దారుణంగా కొనసాగుతున్న…