Friday, 6 November 2026

July 2022

వార్తలు

భారీ వర్షాలకు కూలిన ఇండ్లు

బెజ్జంకి,జూలై..(జనంసాక్షి): మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం బండి లచ్చయ్య,కిష్టారెడ్డి ఇండ్లు కూలిపోయినవి.తక్షణమే ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్ మరియు ఉప సర్పంచ్ బండి వేణు యాదవ్ స్పందించి వారిని పరామర్శించి వారు…

జిల్లా వార్తలు

వాగులు,చెరువుల వద్దకు ఎవరు వెళ్లకూడదు…….

టేకుమట్ల..గత ఆరు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు కుంటలు నిండుకుండల్లా మారాయి.మండలంలోని గరిమిల్లపళ్లి పెద్ద చెరువు పూర్తిగా నిండగా చెరువు కట్ట తెగే…

జిల్లా వార్తలు

మంత్రిని సన్మానించిన కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

– జనంసాక్షి విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని స్వరాష్ట్రానికి చేరుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని పీర్జాదిగూడ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. శంషాబాద్ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి…

ఖమ్మం

జోరువానలో గొత్తికోయలకు వైద్యసేవలు

చండ్రుగొండ ..వర్షాకాలంలో వచ్చే సీజనల్  విష జ్వరాల నియంత్రణలో భాగంగా  బుధవారం స్థానిక  వైద్యాధికారి  వెంకట ప్రకాశ్ సిబ్బందితో కలిసి  బెండాలపాడు అటవీ సమీపంలోని  గొత్తికోయల  గుడిసెల వద్దకు వెళ్లారు. ఎడతెరిపిలేని వర్షాలతో  ద్విచక్ర వాహనం మాత్రమే వెళ్లగలిగే …

కరీంనగర్

పేదలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్

ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గం లో కొనసాగుతున్న కల్యాణ లక్ష్మీ హోరు .ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి …

Featured News

కొవిడ్‌కి కొత్త వ్యాక్సిన్‌ నోవావాక్స్‌

అనుమతించిన అమెరికా ప్రభుత్వం వాషింగ్టన్‌,జూలై14(జనం సాక్షి ): కొవిడ్‌ మహమ్మారికి కొత్త వ్యాక్సిన్‌ నోవావాక్స్‌కు అమెరికా దేశానికి చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్టేన్ర్‌ తాజాగా అనుమతి ఇచ్చింది. అమెరికా దేశంలో కొవిడ్‌ వైరస్‌ నివారణ కోసం కొత్త వ్యాక్సిన్‌…

Featured News

కుమార్‌ విశ్వాస్‌కు భద్రత పెంపు

న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి): ప్రముఖ హిందీ కవి, వ్యాపారవేత్త, లెక్చరర్‌, ఆమ్‌ ఆద్మీపార్టీ మాజీ నాయకుడు కుమార్‌ విశ్వాస్‌కు భద్రతను మరింత పెంచారు. వై నుంచి వై ప్లస్‌ కేటగిరి సెక్యూరిటీని కల్పిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ గురువారం నిర్ణయం తీసుకుంది.…

Featured News

భారీవర్షాలతో తడిసి ముద్దయిన మంథని

బ్యాక్‌ వాటర్‌తో నీట మునిగిన పట్టణం పెద్దపల్లి,జూలై14(జనం సాక్షి): గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో మంథని జల దిగ్బంధమైంది. గోదావరి, మానేరు బ్యాక్‌వాటర్‌ తో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తన్నది. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున…

Featured News

పార్లమెంట్‌లో ఇష్టానుసారం మాట్లాడడం కుదరదు

పార్లమెంట్‌లో ఇష్టానుసారం మాట్లాడడం కుదరదు అన్‌పార్లమెంట్‌ పదాల జాబితా విడుదల న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి): పార్లమెంట్‌లో సభ్యులు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ఇక కుదరదు. అన్‌ పార్లమెంటరీ పదాలను వాడితే సభ్యులపై చర్యలు తప్పవు. లోక్‌సభ, రాజ్యసభలో అభ్యంతరకర పదాలు…

Featured News

నిజామాబాద్‌ను వీడని వర్షం

వర్షాల ధాటికి పొంగిపొర్లుతున్న వాగులు 50కి పైగగా ప్రాంతాల్లో నిలిచిన రాకపోకలు నిజామాబాద్‌,జూలై14(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు 30 గ్రామాలు జల…