ప్లాస్టిక్ భూతంపై పంజా
ప్లాస్టిక్ వస్తువులు అమ్మే షాపులను సీజ్ చేసిన మునిసిపల్ సిబ్బంది జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలో ప్లాస్టిక్ అమ్మే షాపులలో మునిసిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, ఆదేశానుసారం మునిసిపల్ ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వీరేందర్,…








