బాలబాలికలకు అవగాహన చాలా అవసరం…
– మండల వైద్య అధికారిని స్రవంతి…. గద్వాల రూరల్ జూలై 30 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండల పరిధిలోని ఇర్కిచేడు గ్రామంలోని పంచాయతి కార్యాలయంలో మరియు ప్రాథమిక పాఠశాల నందు జిల్లా సంక్షేమ అధికారి అదేశం మేరకు…









