హామీలు నెరవేర్చే దాకా సమ్మె కొనసాగిస్తాం విఆర్ఏలు
మల్దకల్ జూలై29 (జనంసాక్షి) వీఆర్ఏలు తమ సమ్మెను తమ సమస్యలు నెరవేర్చే దాకా కొనసాగిస్తామని వీఆర్ఏలు ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు శుక్రవారం…










