భారీ వర్షాల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి* నిర్మల్ జిల్లా ఎస్పీ .సిహెచ్.ప్రవీణ్ కుమార్ బ్యూరో, జూలై 09,,జనంసాక్షి,,, నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నoదున గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ…









