Thursday, 5 November 2026

July 2022

Featured News

శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద

నిజామాబాద్‌,జూలై9( జనంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.జిల్లాలోని శ్రీరాం సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులోకి గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఎª`లో 35,266 క్యూసెక్కులు కాగా,…

Featured News

ఇల్లెందులో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం,జూలై9(జనంసాక్షి ): ఇల్లెందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.…

Featured News

నల్లగొండలో విస్తారంగా వర్షాలు

గోడకూలిన ఘటనలో తల్లీపిల్లలకు గాయాలు నల్లగొండ,జూలై9(జనంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ మండలం కాంచనపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ ఇంటి గోడ కూలిపోయింది.…

Featured News

..రాష్ట్రవ్యాప్తంగా భారీగా కురుస్తున్న వానలు

నిండుకుండల్లా పలు జలాశయాలు పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు ఉప్పొంగుతున్న ప్రాణహితనది మూసీనది మూడు గేట్లు ఎత్తివేత   హైదరాబాద్‌,జూలై9(జనంసాక్షి  ): రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులూ వంకలు పొంగుతున్నాయి. పలుచోట్ల జనజీవనం అతలాకుతలమవుతున్నది. ప్రాణహిత నది పొంగి…

ఆదిలాబాద్

బ్రిడ్జ్ లేక వాగుదాటే కష్టాలు ప్రయాణికులకు తప్పడంలేదు.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: కుంటాల జలపాతాన్నీ వెళ్లే రహదారి రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణానికి మా వంతు సంబంధిత ఎమ్మెల్యే మంత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకళ్లి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించెదుకు ప్రయత్నం చేస్తామని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్…

Featured News

కష్టాల కొలిమిలో కౌలు రైతులు

పంట వేసింది మొదలు అమ్ముకునే వరకు నష్టాలే భూ హక్కులు లేకపోవడంతో తిప్పలు హైదరాబాద్‌,జూలై9(జనంసాక్షి): కౌలురైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర రంగాలకు చెందిన వారికి వ్యవసాయం చేసే ఆసక్తి లేకపోవడంతో పాటు సాగు…

Featured News

వర్షాలతో సీజనల్‌ వ్యాధుల భయం

జిల్లాల్లో మలేరియా,డెంగ్యూల ప్రభావం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న వైద్యారోగ్యశాఖ హైదరాబాద్‌,జూలై9(జనంసాక్షి): యేటా వానా కాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గు న్యా, మెదడువాపు, ఫైలేలేరియా, అతిసారం, టైఫాయిడ్‌, తదితర సీజనల్‌ వ్యాధులు…

జిల్లా వార్తలు

పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి రాయికొడ్ ఎస్సై ఏడుకొండలు

రాయికొడ్ జనం సాక్షి జూలై 09  రాయికొడ్ మండల గ్రామాల ప్రజలందరూ బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని దీనికి అందరూ సహకరించాలని రాయికొడ్  ఎస్సై  ఏడుకొండలు  శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హిందూ ముస్లిం సోదరులతో బక్రీద్ పండుగ సందర్భంగా…

Featured News

ప్రజల నడ్డివిరిచేలా భారాలు మోపడం తగదు

కేంద్రానికి వంత పాడుతున్న వైసిపి ప్లీనరీలో ఎందుకు సమస్యలపై చర్చించరు వైసిపి తీరుపై మండిపడ్డ సిపిఎం నేతలు అమరావతి,జూలై9( జనంసాక్షి ):గత ఐదారు మాసాల్లోనే ప్రజలపై నడ్డివిరిచే భారాలు పడ్డాయి. కేంద్రం వడ్డించిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరల భారాలకు…రాష్ట్ర…