ఆర్థిక మందగమనంతో రూపాయి పతనం
ఆర్థిక మందగమనంతో రూపాయి పతనం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలం రూపాయిని నిలబెట్టే యత్నాలకు పూనుకోవాలి ముంబయి,జూలై8(జనంసాక్షి): అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజురోజుకు పతనం అవుతోంది. ఇది మరింతగా అగాథంలోకి పడిపోతోంది. దేశ చరిత్రలో ఎప్పుడూ…









