జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు
ఆస్పత్రికి తరలింపు..పరిస్థితి విషమం ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు టోక్యో,జూలై8(జనంసాక్షి ): జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపారు. నారా నగరంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే వేదికపై…









