Wednesday, 4 November 2026

July 2022

జిల్లా వార్తలు

అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచినతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

కళ్యాణ లక్ష్మి, చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్తకల్ జూలై 7 (జనంసాక్షి) గద్వాల నియోజకవర్గ   మల్డకల్ మండలంలోని రైతు వేదిక భవనం లో  కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగాఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.తాసిల్దార్…

జిల్లా వార్తలు

జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం

అయిజ,జులై 07 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలో తెలంగాణ రాష్ట్ర మాజీ బిసి కమిషన్ సభ్యులు డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఆదేశానుసారం జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు…

Actress

.ప్రముఖ నిర్మాత గోరంట్ల కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకున్నది. ఎడిటర్‌ గౌతమ్‌రాజు మరణాన్ని మరచిపోకముందే ప్రముఖు నిర్మాత గోరంట్ల రాజేందప్రసాద్‌ కన్నుమశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాజేందప్రసాద్‌ మృతిపట్ల టాలీవుడ్‌ ప్రముఖులు…

జిల్లా వార్తలు

నిందితులను రక్షిస్తున్న పోలీసులు

దళిత బాధితుల రక్షణ కొరకు జూలై 18న ఛలో లింగంపల్లి. *లింగపల్లి నుండి మక్తల్ వరకు పాదయాత్ర.* మక్తల్ జూలై 07 (జనంసాక్షి) మక్తల్ మండలం లింగంపల్లి గ్రామంలో మాదిగలపై ముదిరాజ్ కులం వారు తుమ్మటికూలి హన్మంతు, ఆయన…

Actress

15 నుంచి ఓటిటిలో స్ట్రీమ్‌ కానున్న సమ్మతమే

వినూత్న కథలను ఎంచుకుంటూ తన నటన, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. చేసింది నాలుగు సినిమాలే అయినా ప్రేక్షకులలో మంచి స్థానం సంపాదించుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో ’సెబాస్టియన్‌’తో నిరాశపరిచిన ఇటీవలే విడుదలైన…

Actress

నందిని లుక్‌లో ఐష్‌ అదుర్స్

అప్పుడెప్పుడో ’రోబో’లో రజినీకాంత్‌తో కలిసి సౌత్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది ఐశ్వర్యారాయ్‌. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ’పొన్నియిన్‌ సెల్వన్‌’ మూవీతో రాబోతోంది. విక్రమ్‌, కార్తి లీడ్‌ రోల్స్‌లో మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మందాకినీ దేవి, నందిని అనే తల్లీకూతుళ్లుగా…

జిల్లా వార్తలు

ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం పాఠ్య పుస్తకాలు అందించాలి ఏఐఎస్ఎఫ్

మహబూబాబాద్ బ్యూరో-జూలై7(జనంసాక్షి) గార్ల మండలం ఏఐఎస్ఎఫ్ బడి బాట కార్యక్రమంలో భాగంగా గార్ల ఎంఇఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిండం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఇరుగు వెంకటేష్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా కాలిగా ఉన్న…

జిల్లా వార్తలు

భూముల కబ్జాలకు ప్రయత్నించినందుకు బేషరుతుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డిపదవికి రాజీనామా చెయ్యాలి

 :సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి  ఎల్బీనగర్( జనం సాక్షి )     భూముల  కబ్జాలకు ప్రయత్నించినందుకు బేషరుతుగా మంత్రి    సబితా ఇంద్రారెడ్డిప తన   దవికి రాజీనామా చెయ్యాలని  కాంగ్రెస్ పార్టీ   సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు  మహేశ్వరం…

Actress

నాగచైతన్య ’థాంక్యూ’ 24న విడుదల

అక్కినేని హీరో నాగచైతన్య అప్‌ కమింగ్‌ మూవీ ’థాంక్యూ’. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మూవీ ప్రమోషన్‌లో భాగంగా బిజీగా ఉన్న చైతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ పెట్టాడు. తనకు అత్యంత ముఖ్యమైన వారికి…

జిల్లా వార్తలు

MRPS జెండా ఆవిష్కరణ మరియు మందా కృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు

మక్తల్ జూలై 07 (జనంసాక్షి) MRPS ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మక్తల్ లోని అంబేడ్కర్ చౌరస్తాలో MRPS జండా ఆవిష్కరణ నిర్వహించారు అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ…