మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని కాపాడుదాం
– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి కుల్కచర్ల,జూలై 7(జనం సాక్షి): మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని కాపాడుదామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.గురువారం కుల్కచర్ల మండలంలోని చాపల గూడెం గ్రామంలో హరితహారంలో భాగంగా…








