అడుగడుగునా అపాయం.
వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి . కరకగూడెం, జులై06(జనంసాక్షి): పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎంతలా శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాత్రనక పగలనక పంటను పసి పాపల కాపాడుకుంటారు. నిత్యం చేలల్లో ఉండే రైతులకు ఎప్పుడు ఏ ప్రమాదం…










