*సూగూర్ క్రీడా మైదానం ఏర్పాటు కు తనవంతు సహకరమందించిన సింగిల్ విండో చైర్మన్*
పెబ్బేరు జూలై 5 ( జనంసాక్షి ): మండలంలోని సుగూర్ గ్రామ క్రీడా ప్రాంగణానికి తనవంతు సహాయకరంగా పెబ్బేరు సింగిల్ విండో చైర్మన్ కోదండరామిరెడ్డి 100 ట్రిప్పుల మట్టికి విరాళం అందించారు. సూగూర్ గ్రామంలో క్రీడా ప్రాంగణానికి చూచిన…










