అభివృద్ధిని మరిచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు… *సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలి *నకిలీ విత్తనాలు అరికట్టాలి
విలేకరుల సమావేశంలో జూలకంటి మిర్యాలగూడ. జనం సాక్షి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిని మరిచాయని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు..…









