గద్వాలలో బిజెపి,టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది
గద్వాల నడిగడ్డ, జులై (జనం సాక్షి); రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఒకపక్క టిఆర్ఎస్ మరోపక్క బిజెపి నాయకులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. గురువారము డికె బంగ్లాలో…









